చొప్పదండిలోబుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా వాడల్లోకి నీరు చేరింది. సరిగా వేయని రోడ్ల వల్ల ప్రజల ఇళ్లలోకి నీరు వెళ్తోంది. దీనితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే, దీనిపై ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.