తేది 02.12.2025 మంగళవారం నాడు 132/33 కేవీ మల్లారం సబ్ స్టేషన్ లో అత్యవసర నిర్వహణ పనులు చేపట్టనున్నందున, బోయినపల్లి, విలాసాగర్ సబ్ స్టేషన్ల పరిధిలోని బోయినపల్లి, రామన్నపేట, రత్నంపేట, తడగొండ రోడ్ సైడ్, మర్లపేట, దేశాయ్ పల్లి, విలాసాగర్ గ్రామాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. వినియోగదారులు సహకరించాలని కోరడమైనది.