కరీంనగర్ సాక్షిగా సోనియా గాంధీ మాట నిలబెట్టుకున్నారు: సీఎం

3చూసినవారు
కరీంనగర్ సాక్షిగా సోనియా గాంధీ మాట నిలబెట్టుకున్నారు: సీఎం
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ కరీంనగర్ నుండే హామీ ఇచ్చారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గురువారం చొప్పదండిలో అన్నారు. సోనియా గాంధీ త్యాగాన్ని ప్రజలు మరువరాదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించి రుణం తీర్చుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్