సైనిక్ స్కూల్‌లో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

0చూసినవారు
సైనిక్ స్కూల్‌లో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
కరీంనగర్ జిల్లా, చొప్పదండిలోని సైనిక్ స్కూల్‌లో బుధవారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఎస్‌ఐ, చొప్పదండి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆన్‌లైన్ మోసాలు, ఓటిపి మోసాలు, ఫిషింగ్ లింకులు, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు, UPI/బ్యాంకింగ్ మోసాలు, సైబర్ బుల్లీయింగ్, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్