బోయినపల్లి మండలంలోని అనంతపల్లి గ్రామంలో సోమవారం జాగిరి రమేష్ ఇందిరమ్మ ఇళ్ల తొలి విడత గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కూస రవీందర్, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, జంగం అంజయ్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కౌడగాని వెంకటేష్, యువజన కాంగ్రెస్ నాయకుడు ఏనుగుల ప్రశాంత్ కుమార్, మాజీ సర్పంచులు సంబలచ్చయ్య, వంగపల్లి సత్తి రెడ్డి, అలువాల ధర్మయ్య, ఎండీ బాబు, జాగిరి వెంకటేష్, ఏనుగుల కనకయ్య, నేరెళ్ళ మునిందర్, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.