సర్పంచ్ ఉప సర్పంచ్లను సన్మానించిన యువత

3చూసినవారు
సర్పంచ్ ఉప సర్పంచ్లను సన్మానించిన యువత
బోయినపల్లి మండలం తడగొండ నూతన గ్రామ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చేపూరి వెంకటేష్‌లను గురువారం యువ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి, బొకే అందజేసి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యువతకు అందుబాటులో ఉంటూ వారి భవిష్యత్తుకు సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమీర్ సోనూ, వివేక్, రవి, తిరుపతి, చిన్ను, ఉయ్యాల నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్