Mar 08, 2026, 00:03 IST/కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్: ఎస్సై విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు
Mar 08, 2026, 00:03 IST
కరీంనగర్ కొత్తపల్లిలో మొగిలిపాలెం గ్రామంలో ఈ నెల 4న జరిగిన జాతరలో చెన్నబోయిన రమేష్ (42) అనే వ్యక్తి విధుల్లో ఉన్న ఎస్సై జి.నరేందర్‌రెడ్డిని తోసేసి, విధులకు ఆటంకం కలిగించాడు. ఎస్సై ఫిర్యాదు మేరకు ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో చోటుచేసుకుంది.