హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డిపై బంజారాహిల్స్ PSలో బుదవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గ్రూప్-1 పరీక్ష కుంభకోణంలో తనతో పాటు తన కోడలి ప్రమేయం ఉందంటూ కౌశిర్రెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్సీ సబావత్ రాములునాయక్ సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనత్నగర్ పోలీసులు జీరో ఎఫ్ఎఆర్ నమోదు చేసి కేసును బంజారాహిల్స్ PSకు బదిలీ చేశారు.