ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఆక్సిజన్ పార్కులో మైనింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతుడిని హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన యూనివర్సిటీలో కలకలం రేపింది.