హుజురాబాద్: విద్యార్థులకు స్టీల్ పల్లెముల పంపిణీ

78చూసినవారు
హుజురాబాద్: విద్యార్థులకు స్టీల్ పల్లెముల పంపిణీ
హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుచున్న 54 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేయుటకు స్టీల్ పల్లెములను ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్( రిటైర్డ్ టీచర్) హుజురాబాద్ మండల విద్యాధికారి శ్రీనివాస్ చేతులమీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్