వీణవంక: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య: ఎస్ఐ

68చూసినవారు
వీణవంక: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య: ఎస్ఐ
అప్పుల బాధలు తట్టుకోలేక పురుగు మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ వివరాల ప్రకారం. అప్పుల భారం తట్టుకోలేక కథ్కూరి సారేందర్ రెడ్డి అనే రైతు మంగళవారం తెల్లవారు జామున పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటన పై కేసు బుదవారం నమోదు చేసినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.

సంబంధిత పోస్ట్