రాములోరికి వైభవంగా గరుడ వాహన సేవ

0చూసినవారు
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు శేషం వంశీధరచార్యులు సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై అలంకరించి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారిని జై శ్రీరామ్ నామస్మరణతో మాడవీధులలో ఊరేగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్