చపాతీ వేడిగా లేదన్నందుకు చనిపోయింది

2చూసినవారు
చపాతీ వేడిగా లేదన్నందుకు చనిపోయింది
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఎఫ్ సి ఐ గోదాం దగ్గర అద్దెకు ఉంటున్న బిహార్ వాసి రాహుల్ కుమార్, అతని భార్య పూజాకుమారి(26) మధ్య చపాతీ వేడిగా లేదన్న కారణంతో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన పూజ, క్షణికావేశంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్