అర్నకొండ ఏఈవోగా యోగేశ్వర్ బాధ్యతలు స్వీకరణ

294చూసినవారు
అర్నకొండ ఏఈవోగా యోగేశ్వర్ బాధ్యతలు స్వీకరణ
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ వ్యవసాయ విస్తరణ అధికారిగా యోగేశ్వర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నుండి చొప్పదండి మండలం ఆర్నకొండ క్లస్టర్ కు బదిలీపై వచ్చారు. ఈ నియామకం వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకురావచ్చని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్