జగిత్యాల: మేడారం: పోటెత్తిన భక్తులు.. ట్రాఫిక్ అంతరాయం

1104చూసినవారు
జగిత్యాల: మేడారం: పోటెత్తిన భక్తులు.. ట్రాఫిక్ అంతరాయం
మేడారం దర్శనానికి భక్తులు ఆదివారం భారీగా పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్జిన భక్తులతో పస్రా, తాడ్వాయి మార్గం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో తాడ్వాయి నుంచి మేడారం వస్తున్న ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్