జగిత్యాల: మానవత్వం చాటుకున్న కండక్టర్

60చూసినవారు
జగిత్యాల: మానవత్వం చాటుకున్న కండక్టర్
జగిత్యాల నుండి కడెంకు వెళ్లే ఆర్టీసీ బస్ లో శనివారం బుట్టాపూర్ లో దుర్గం సామీ, లక్ష్మి అనే ప్రయాణికులు జగిత్యాల ఆసుపత్రికి వెళ్ళుటకు బస్ ఎక్కి జగిత్యాల బస్టాండ్ రాగానే వారి బ్యాగ్ ను మరిచి బస్ దిగిపోయారు. అందులో రూ. 30,000 ఉండగా కండక్టర్ అశోక్ బ్యాగును గుర్తించి డిఎం కల్పన ద్వారా బాధితులకు అప్పగించారు. కండక్టర్ అశోక్ ను ప్రయాణికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్