బీర్పూర్ బీజేపీ మండల అధ్యక్షులుగా ఆడేపు నర్సయ్య

59చూసినవారు
బీర్పూర్ బీజేపీ మండల అధ్యక్షులుగా ఆడేపు నర్సయ్య
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఆడేపు నరసయ్య మండల బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైనట్టు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆడేపు నరసయ్య మాట్లాడుతూ బీర్పూర్ మండలంలో బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేయటంలో కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్