జగిత్యాల: మాజీ జెడ్పి చైర్ పర్సన్ శ్రమదానం

64చూసినవారు
జగిత్యాల: మాజీ జెడ్పి చైర్ పర్సన్ శ్రమదానం
జగిత్యాల రూరల్ మండలం రఘురాముల కోటలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మంగళవారం నాయకులతో కలిసి శ్రమ దానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో కనీసం చెత్త తీసే పరిస్థితి లేదన్నారు. దీనితోనైనా ప్రభుత్వనికి కన్ను విప్పు కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రూరల్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, మాజీ సర్పంచ్ లు బుర్ర ప్రవీణ్ గౌడ్, జక్కుల తిరుపతి, ఎల్లా రాజన్న నాదెం శంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్