జగిత్యాల రూరల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన దామేర సుధాకర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్కను అందజేశారు. ఎస్పీ రూరల్ సీఐకి శుభాకాంక్షలు తెలిపి పారదర్శకంగా విధులు నిర్వర్తించాలన్నారు.