జగిత్యాల: పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య

3195చూసినవారు
జగిత్యాల: పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య
సోమవారం, బీర్పూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన కందుకూరి రాజేశం (45) గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ, మానసిక ఒత్తిడికి గురై, మందులు వాడినా తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతుడి కొడుకు కందుకూరి చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్