జగిత్యాల: అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించిన మంత్రి

16చూసినవారు
జగిత్యాల: అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించిన మంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకారంతో జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివార్లలో రూ. 6 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించిన అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్‌ను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ బిఎస్ లత, ప్రిన్సిపాల్ రవీందర్, ఎమ్మార్వో వరంధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సెంటర్ ఆధునిక సాంకేతిక విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.

సంబంధిత పోస్ట్