జగిత్యాల: ఎమ్మెల్యేను కలిసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్

77చూసినవారు
జగిత్యాల: ఎమ్మెల్యేను కలిసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ బీసీ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన స్వప్న కుమారి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ప్రిన్సిపల్ కు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్