జగిత్యాల: ట్రాన్స్‌జెండర్ కు సన్మానం

74చూసినవారు
జగిత్యాల: ట్రాన్స్‌జెండర్ కు సన్మానం
ఏప్రిల్ 15 న జాతీయ ట్రాన్స్‌జెండర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రాన్సజెండర్ ప్రశాంతిని జగిత్యాల ఫాస్ట్రేట్ చైర్మన్, ఆలయ గురువు జీవరత్నం, సిఎస్ఐ వెస్లీ చర్చ్ కమిటి సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 15, 2014 న భారత సుప్రీంకోర్టు తీర్పుతో ట్రాన్స్‌జెండర్లను థర్డ్ జెండర్ గా ప్రకటించిందన్నారు.

సంబంధిత పోస్ట్