కరీంనగర్: చరిత్ర పుటల్లో సర్వాయి పాపన్న..!

20చూసినవారు
కరీంనగర్: చరిత్ర పుటల్లో సర్వాయి పాపన్న..!
16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య దురాగతాలను ఎదిరించిన సర్వాయి పాపన్న గౌడ్, బడుగు బలహీన వర్గాలతో సైన్యాన్ని సమీకరించి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేటలో కోట నిర్మించారు. చరిత్ర పుటల్లో కనుమరుగైన ఎందరో వీరుల వలెనే, పాపన్న గౌడ్ కూడా తగిన గుర్తింపునకు నోచుకోలేదు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా, ఆయన ధీరోదత్తమైన పోరాటాన్ని స్మరించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you