శాతవాహన కళాశాలకు 36 గుంటల భూమి కేటాయింపు

0చూసినవారు
శాతవాహన కళాశాలకు 36 గుంటల భూమి కేటాయింపు
హుస్నాబాద్‌ ప్రాంతీయ విద్యా విస్తరణలో భాగంగా, రెవెన్యూ యంత్రాంగం ఉమ్మాపూర్ సమీపంలోని సర్వే నంబరు 132/1లో 36 గుంటల భూమిని శాతవాహన సాంకేతిక కళాశాలకు కేటాయించింది. ఈ స్థలంలో నూతన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలను నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో స్థానిక విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి రానుంది.