కవలల సమాధుల వద్ద తల్లి కన్నీరు.. గుండెలవిసేలా రోదన !

3చూసినవారు
కవలల సమాధుల వద్ద తల్లి కన్నీరు.. గుండెలవిసేలా రోదన !
కరీంనగర్: ఆస్తి ఆడపిల్లలకే పోతుందన్న కారణంతో కన్నతండ్రే తన కవల ఆడపిల్లలను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో విషాదకర దృశ్యాలు వెలుగుచూశాయి. జూబ్లీనగర్ లోని కవలల సమాధుల వద్ద తల్లి మౌనిక పెట్టిన ఆహారాన్ని రెండు నల్ల కుక్కలు తింటుండటంతో, తన బిడ్డలే ఆ రూపంలో వచ్చారని ఆమె గుండెలవిసేలా రోదించారు. తండ్రి చేసిన ఈ ఘోరానికి, మూగజీవాలను చూస్తూ తల్లి పడుతున్న ఆవేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.

సంబంధిత పోస్ట్