కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం

1298చూసినవారు
కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం
దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాల విశేషాలతో నీతి ఆయోగ్ 'దివ్యభారత్' పేరుతో విడుదల చేసిన పుస్తకంలో కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. దేశవిదేశాల పర్యాటకులకు అవగాహన కల్పించే ఈ పుస్తకంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కేవలం కొండగట్టు అంజన్నకే చోటు లభించడం విశేషం.

సంబంధిత పోస్ట్