నూతన ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ఘన స్వాగతం, అధికారి శుభాకాంక్షలు

4చూసినవారు
నూతన ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ఘన స్వాగతం, అధికారి శుభాకాంక్షలు
కరీంనగర్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు కేక్ కట్ చేసి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన ఆర్థిక సంవత్సరం అభివృద్ధి, పారదర్శకతకు దారితీయాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో అందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్