బద్దిపల్లిలో మరో కొత్త టౌన్‌షిప్

1చూసినవారు
బద్దిపల్లిలో మరో కొత్త టౌన్‌షిప్
కరీంనగర్ సమీపంలోని బద్దిపల్లిలో మరో కొత్త టౌన్‌షిప్ ఏర్పాటు కానుంది. దీని కోసం 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినట్లు సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. గతంలో 2022లో నుస్తులాపూర్‌లో రాజీవ్ స్వగృహ స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ. 180 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇప్పుడు బద్దిపల్లిలో కూడా ఇదే తరహాలో ప్లాట్లు చేసి వేలం ద్వారా ప్రభుత్వం ఆదాయం పొందాలని యోచిస్తోంది.

సంబంధిత పోస్ట్