బండి సంజయ్ కీలక నిర్ణయం

0చూసినవారు
బండి సంజయ్ కీలక నిర్ణయం
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 12,292 మంది విద్యార్థులందరికీ టెన్త్ పరీక్ష ఫీజును తానే స్వయంగా చెల్లిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. ఈ కార్యక్రమానికి రూ. 15 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేయబడింది.

సంబంధిత పోస్ట్