పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 8 మందిపై బైండోవర్

765చూసినవారు
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 8 మందిపై బైండోవర్
కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 8 మందిపై బైండోవర్ చేశారు. అక్రమంగా పిడిఎస్ బియ్యం, ఇసుక తరలిస్తున్న గంట మల్లేష్, గంట లక్ష్మణ్, గన్ను రాకేష్ రెడ్డి, ఆస్త పురం విజయ్, నాగపురి అజయ్, నాగపురి రమేష్, పోలు గణేష్, బిజిలి చందులను సోమవారం కరీంనగర్ రూరల్ తహసీల్దార్ రాజేష్ ముందు హాజరుపరిచి లక్ష రూపాయల పూచికత్తుపై బైండోవర్ చేశారు. చట్టవ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్