వివో ఏల దీక్షకు బీజేపీ మద్దతు

0చూసినవారు
వివో ఏల దీక్షకు బీజేపీ మద్దతు
బోయినపల్లిలో వివో ఏల ఉద్యోగుల నిరవధిక నిరాహార దీక్షకు బీజేపీ మండల శాఖ సంఘీభావం తెలిపింది. మండల అధ్యక్షులు ఎడపల్లి పరుశురామ్ నాయకత్వంలో నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి, ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం, పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, చర్చలు జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉదారి నరసింహ చారి, రాజేంద్రప్రసాద్, గంగాధర్ గౌడ్, బాలయ్య, శరత్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్