దుండ్రపల్లి లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు

1చూసినవారు
దుండ్రపల్లి లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు
బోయినపల్లి మండలంలోని దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య తనను అదే గ్రామానికి చెందిన గోలి సందీప్ రెడ్డి కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సందీప్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ నిమిత్తం శనివారం వేములవాడ డి.ఎస్.పి శ్రీనివాస్, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై రమాకాంత్, పోలీస్ సిబ్బంది దుండ్రపల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్