కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రా

21చూసినవారు
కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రా
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా చిత్రా మిశ్రా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఛాంబర్‌లో ఆమెను అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్, పలువురు జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులు నూతన కలెక్టర్‌కు స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్