ఎమ్మెల్యే గంగుల కుమారుడి వివాహ వేడుకల్లో సీఎం

766చూసినవారు
హైదరాబాద్ హైటెక్స్లో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ వివాహ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, గంగుల కుటుంబ సభ్యులు సీఎంకు స్వాగతం పలికారు. పలువురు ప్రముఖులు కూడా హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్