5 గ్రామైక్య సంఘాల భవనాలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం..

1చూసినవారు
5 గ్రామైక్య సంఘాల భవనాలను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం..
బోయినిపల్లి మండలంలోని ఐదు గ్రామ ఐక్య సంఘాల నూతన భవనాలను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో భీమ జయ శిల, ఐకేపీ ఏపిఎం పవన్, ఈజిఏస్ ఏ పి ఓ సబిత, ఏఎంసీ చైర్మన్, సర్పంచులు, ఉప సర్పంచులు, సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్