పంట, ఆస్తి నష్టం, తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్ష

2చూసినవారు
పంట, ఆస్తి నష్టం, తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్ష
కరీంనగర్ కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా ఉన్నతాధికారులతో వర్షాల వల్ల కలిగిన పంట, ఆస్తి నష్టంపై సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా 8 పశువులు మరణించాయని, పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని ఆదేశించారు. సుమారు 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లుగా సమాచారం ఉందని, తడిసిన ధాన్యం వివరాలను సేకరించి, బాయిల్డ్ రైస్ మిలకు పంపాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్