ఓట్ల తొలగింపు ప్రక్రియపై కాంగ్రెస్, BRS ఆందోళన!

0చూసినవారు
ఓట్ల తొలగింపు ప్రక్రియపై కాంగ్రెస్, BRS ఆందోళన!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈనెల 25న ప్రారంభం కానున్న ఓట్ల సవరణ ప్రక్రియ (SIR) రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అధికార బీజేపీ తమకు అనుకూలమైన ఓట్లను తొలగించే అవకాశం ఉందని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌ఛార్జి కూన శ్రీశైలం గౌడ్, బీఆర్ఎస్ మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఓట్ల తొలగింపుపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియపై ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి.

సంబంధిత పోస్ట్