చట్టసభలో రిజర్వేషన్ కల్పించే ఆ బాధ్యత కాంగ్రెస్: ఎమ్మెల్యే

16చూసినవారు
శనివారం కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, 42 శాతం బీసీ రిజర్వేషన్లను చట్టసభలతోపాటు విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. బీఆర్ఎస్ మొదటి నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిందని, ఈ జీవో ఫెయిల్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, బీసీలకు అన్ని రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్