అధిష్ఠానంపై కాంగ్రెస్ నేతల అసంతృప్తి!

2చూసినవారు
అధిష్ఠానంపై కాంగ్రెస్ నేతల అసంతృప్తి!
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తమ భవిష్యత్తుపై అధిష్ఠానాన్ని ప్రశ్నిస్తున్నారు. సంస్థాగత, నామినేటెడ్ పదవులు ఆశించి నిరాశ చెందిన నాయకులు, శుక్రవారం జిల్లాకు రానున్న పార్టీ పెద్దలను కలిసి తమ గోడును వెల్లబోసుకునేందుకు సిద్ధమయ్యారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన తమను కాదని, కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్