డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

3చూసినవారు
డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ వరలక్ష్మి, అధ్యాపకులతో కలిసి మార్చి, ఏప్రిల్ 2026లో నిర్వహించిన పీజీ ప్రథమ సెమిస్టర్, మే నెలలో నిర్వహించిన డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేశారు. విద్యార్థులు కళాశాల వెబ్సైట్ లేదా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చిన లింక్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్