అలుగునూర్ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే: మాజీ ఎంపీ వినోద్ కుమార్

1చూసినవారు
కరీంనగర్ జిల్లాలోని అలుగునూర్ 8వ డివిజన్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. అలుగునూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కాల్వ మల్లేశం నామినేషన్ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది సీఎం కేసీఆర్ అని, అలుగునూర్ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్