కరీంనగర్: పెట్రోల్ బంకుల వద్ద బారులు

1697చూసినవారు
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో సోమవారం నాడు ఇండియన్ పెట్రోల్ బంకులో డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడింది. ఈ కొరతతో వాహనదారులు బంకు వద్ద బారులు తీరారు. డీజిల్ కోసం క్యాన్లలో నింపుకోవడానికి వాహనదారులు వరుసలో నిలబడ్డారు. ఈ పరిస్థితితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్