బోయినపల్లి మండలంలోని తడగొండలో బుధవారం సాయంత్రం హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములకు సాయిరాం పంతులు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. దీక్షలో ఉన్న స్వాములను ఆయన అభినందించి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.