నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

0చూసినవారు
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, కొత్తపల్లి గ్రామపంచాయతీలలో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఆమె వెంట జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్