శాతవాహన మహిళా సెల్ డైరెక్టర్గా డా. నమ్రత

2చూసినవారు
శాతవాహన మహిళా సెల్ డైరెక్టర్గా డా. నమ్రత
కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర సహా ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ వి. నమ్రతకు మహిళా సెల్ డైరెక్టర్ గా విసి ఆచార్య ఉమేష్ కుమార్ ఉత్తర్వులు అందజేశారు. డా. నమ్రత 2008లో సైన్స్ కళాశాలలో సహాయ ఆచార్యులుగా చేరి, ప్రిన్సిపల్ గా కూడా పనిచేశారు. విశ్వవిద్యాలయంలో మహిళా అధ్యాపకులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్