దుద్దిల్ల శ్రీపాద రావు 89వ జయంతి

4చూసినవారు
దుద్దిల్ల శ్రీపాద రావు 89వ జయంతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు 89వ జయంతి సందర్భంగా కరీంనగర్ లోని డిసిసి ఆఫీస్ మరియు బస్టాండ్ వద్ద వారి విగ్రహానికి మానకొండూరు మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్