ఎన్నికల ప్రచారం జోరుగా: బిఫామ్లతో అభ్యర్థుల లెక్క తేలింది

2చూసినవారు
ఎన్నికల ప్రచారం జోరుగా: బిఫామ్లతో అభ్యర్థుల లెక్క తేలింది
ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. అభ్యర్థుల నామినేషన్లు, పరిశీలనలు, ఉపసంహరణలు పూర్తయ్యాయి. పార్టీలు బిఫామ్లు అందించడంతో అభ్యర్థుల సంఖ్య స్పష్టమైంది. ఒక్కో వార్డులో ఇద్దరికి మించి నామినేషన్లు దాఖలయ్యాయి. అధిష్ఠానాల నిర్ణయం మేరకు బిఫామ్లు అందడంతో పార్టీలు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి.

సంబంధిత పోస్ట్