అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఎన్నిక

0చూసినవారు
అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఎన్నిక
బోయినపల్లి మండల కేంద్రంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నూతన ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంబేడ్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కత్తరపాక రవీందర్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులు మండల వ్యాప్తంగా ఉత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్