ఫేస్ రికగ్నిషన్ పరేషాన్

14చూసినవారు
ఫేస్ రికగ్నిషన్ పరేషాన్
ఉపాధి హామీ పథకం కూలీలకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (NMMS) సాంకేతిక లోపాల కారణంగా శాపంగా మారింది. ఫేస్ రికగ్నిషన్ విధానంలో వెలుతురు, నెట్వర్క్, యాప్ సమస్యల వల్ల హాజరు నమోదు కావడం లేదు. దీనివల్ల కూలీలు పని చేసినా, పనిదినాలను కోల్పోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11.27 లక్షల మంది కూలీలు ఈ సమస్యతో ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్